శ్రీ స్వామి సుందర చైతన్యానంద వారి తెలుగు వికీపీడియా లో స్వామిజీ మనకు అందించిన జ్ఞానమ

శ్రీ స్వామి సుందర చైతన్యానంద వారి తెలుగు వికీపీడియా లో స్వామిజీ మనకు అందించిన జ్ఞానమునకు సంభందించిన audios, books, వీడియోలు అన్నిటినీ ఒక్క చోట చేర్చి Internet Archive Org. లో upload చేసినాము audios, books, వీడియోల యొక్క links తెలుగు వికీపీడియా లో Post చేసినాము ఆత్మ బంధువులకు తెలియజేయునది ఏమనగా మీరు ఈ video లో ఆ links ఎలా వీక్షించాలో , ఎలా download చేసుకోవాలో వివరంగా తెలియ జేస్తున్నాము మీరు వీక్షించండి , డౌన్లోడ్ చేసుకొనండి & share కూడా చేయండి. ఇవి భక్తి ప్రచారం కోసమే.

Comments

Popular posts from this blog

15- 9th page

మంచిమాటలు

ఎమ్మెస్ రామారావు