కొంతమంది రాజకీయాన్ని కలయికలతో కొలుస్తారు Kallem Naveen Reddy

 కొంతమంది రాజకీయాన్ని

కలయికలతో కొలుస్తారు
నేను మాత్రం బాధ్యతలతో కొలుస్తాను
నిబద్ధతతో కొలుస్తాను
తరచూ నాయకుడిని కలవకపోయినా
ప్రతి రోజు సిద్దాంతం కోసం పనిచేస్తే
అదే నిజమైన పరిచయం అని నమ్ముతాను!
నాయకుడిని కలవడమే
నా లక్ష్యం కాదు
ఆయన నమ్మిన సిద్ధాంతానికి
నిజాయితీగా నిలబడటమే నా లక్ష్యం!
ఒక అర్థవంతమైన కలయిక
వంద అనవసరమైన కలయికల కంటే గొప్పది
భాధ్యత కలిగిన పరిచయాలు కొన్నైనా
నిబద్ధత కలిగినవే ఉండాలి
నిజాయితీతో కలిగినవే ఉండాలి
అవి వెయ్యి పరిచయాల కంటే గొప్పవి!
- Kallem Naveen Reddy

Comments

Popular posts from this blog

15- 9th page

మంచిమాటలు

18-19