కొందరికి ఈ ప్రయాణం అర్థం అయితే బాగుండు - Kallem Naveen Reddy

కొందరికి ఈ ప్రయాణం అర్థం అయితే బాగుండు ఇది సాధారణ ప్రయాణం కాదు ఒక ప్రాంతం ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటం అనేక ఆలోచనల గొప్ప సంకల్పం అనేక సంఘర్షణల మధ్య నిలిచిన ధైర్యం ఎన్నో అవమానాలను దిగమింగిన సహనం ఎన్నో ఆటుపోట్లను దాటిన పట్టుదల దశాబ్దాలుగా సంకెళ్లలో బంధించబడిన ఈ నేలకు స్వేచ్ఛా శ్వాసను అందించడానికి తన నీళ్లు, తన నిధులు, తన నియామకాలపై తానే నిర్ణయం తీసుకునే స్థాయికి తీసుకురావడానికి ఎంతో మంది త్యాగాలు చేశారు అలాంటి రాష్ట్రాన్ని నిర్మించడానికి చేసిన ప్రయాణం అనేది చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు కానీ బాధ కలిగించేది ఒక్కటే రాష్ట్రాన్ని సంకెళ్ల నుండి విడిపించి స్వేచ్ఛగా విహరించే స్థితికి తీసుకొస్తే ఆ స్వేచ్ఛ విలువ తెలియని కొందరు మళ్లీ అదే సంకెళ్లను వేయడానికి ప్రయత్నించడం తెలంగాణను బలహీనపరచలేకపోయిన వారు తెలంగాణ ఆత్మను ఓడించలేకపోయిన వారు ఇప్పుడు తెలంగాణ భావజాలాన్నే దెబ్బతీయాలని చూడటంనిజంగా సిగ్గుచేటు! స్వేచ్ఛను సాధించడం ఒక విజయం అయితే ఆ స్వేచ్ఛను కాపాడుకోవడం ఇప్పుడు మన బాధ్యత! 🔥 జై తెలంగాణ! ✊🏻🔥 - Kallem Naveen Reddy

Comments

Popular posts from this blog

15- 9th page

మంచిమాటలు

18-19