కేసీఆర్ అనే పేరు నీ శ్వాసలో ఉంది
కేసీఆర్ అనే పేరు నీ శ్వాసలో ఉంది
నీ హృదయంలో ఉంది
నీ ప్రతి ఊపిరిలో కేసీఆర్
నీ ప్రతి మాటలో కేసీఆర్
నీ కలలలో కూడా కేసీఆర్
ప్రతి రోజు నిన్ను నిద్ర పోనివ్వకుండా
నీకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తుందే కేసీఆర్
అధికారం ఉన్నా
నీకు మనశ్శాంతి లేకుండా చేసే పేరే కేసీఆర్
కేసీఆర్ పేరును
నువ్వే మరిచిపోలేక
పోతున్నావ్
ఇంక ప్రజల హృదయాల నుండి చేరిపేయడం
నీ వల్ల కాని పని సోదరా
గోడలపై వేసిన రంగులు
చెరిపినంత సులభం కాదు సోదరా
కేసీఆర్ అనే పేరును చెరిపేయడం
పాలన అందించడం చేతగాక
రోజు రోజు అహంకారంతో పెట్రేగి పోతున్న నీకో చిన్న సలహా
అహంకారం అగ్ని వలె
అందరినీ దహించు
తనను తాను మరిచి
తన పతనాన్ని పిలుచు.
గర్వం గర్వించు గర్వించు
అహంకారం అహంకరించు
పతనం పతనమవ్వు
ఒంటరిగా ఒంటరిగా
అహంకారం అంధకారంలో
తనను తాను కోల్పోయి
పతనానికి పిలిచే
అహంకారం పాతాళానికి
ఇప్పటికైనా అహాన్ని వీడి
నమ్మి ఓట్లేసిన ప్రజలకు మంచి చేయండి
మీరు తుడిచేయడానికి
ఆనవాలు లేకుండా చేయడానికి
కేసీఆర్ కేవలం ఒక పేరు కాదు
తెలంగాణ రాష్ట్ర స్వప్నం
తెలంగాణ ప్రజల అస్థిత్వం
తెలంగాణ ప్రజల గుండె చప్పుడు
జై తెలంగాణ....జై కేసీఆర్
Comments
Post a Comment