Posts

1234

Image
https://telugubhakthivideos.blogspot.com/2015/09/Telugu-Devotional-Spiritual-Movie-SriKrishnaVijayamu.html http://telugubhakthivideos.blogspot.in/2015/09/Telugu-Devotional-Spiritual-Movie-SriKrishnaVijayamu.html   http://telugubhakthivideos.blogspot.in/2015/09/Telugu-Devotional-Spiritual-Movie-KrishnaLeelalu.html http://telugubhakthivideos.blogspot.in/2015/09/Telugu-Devotional-Spiritual-Movie-SriKrishnaTulabharam.html   http://telugubhakthivideos.blogspot.in/2015/09/Telugu-Devotional-Spiritual-Movie-SriKrishnaMaya.html http://telugubhakthivideos.blogspot.in/2015/09/Telugu-Devotional-Spiritual-Movie-Krishna-Sudama-English-Subtitles.html http://telugubhakthivideos.blogspot.in/2015/09/Telugu-Devotional-Spiritual-Animation-Movie-LittleKrishna-1-English-Subtitles.html   http://telugubhakthivideos.blogspot.in/2015/09/Telugu-Devotional-Spiritual-Animation-Movie-LittleKrishna-3-English-Subtitles.html   http://telugubhakthivideos.blogspot.in/2015/09/Telugu...

ఎంతని పిలిచేది నిన్ను

  (2) ఎంతని పిలిచేది నిన్ను భగవంతుడంటే ఏమిటో సరియైన అవగాహన లేకపోవడం వల్ల నా మనసు లోని నిర్ణయాలు, ఆవేశాలు నా బ్రతుకును కుదిపేసేవి. దూరంగా ఉన్న వ్యక్తిని కేకేసి పిలిస్తే, అతడు మన దగ్గరకు వచ్చినట్లు, భగవంతుని భక్తితో పిలిస్తే, మనిషి లాగే దగ్గరికి వస్తాడని భావించటం చేత, అది జరగక పోయే టప్పటికి కుమిలి పోయేవాణ్ణి, తీవ్రంగా కలత చెందేవాణ్ణి. ఎందుకని భగవంతుడు నా దగ్గరికి రావడం లేదు? నాలో ఏదన్నా లోపముందేమో? లేక భగవంతుడు మనిషి లాగా దగ్గర లేడేమో! చాలా దూరం నుండి రావాలేమో అనుకునేవాణ్ణి. మళ్ళీ అనిపించేది, ఎక్కడో అరణ్యంలో ఉండి గజేంద్రుడు పిలిస్తే శ్రీహరి తొందర తొందరగా వచ్చాడు కదా! మరి నేను పిలిస్తే ఎందుకు రావడం లేదు? అని విలపించే వాణ్ణి. ఏది ఏమైనా, నేను భగవంతుడి కోసమే జీవించాలి. భక్తి తోనే బ్రతకాలి. భగవంతుడు వచ్చాడా, నేను తరించి పోతాను. ఒకవేళ రాకపోతే ఏమి చేయాలి? ఏముంది చేయడానికి? ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట చచ్చిపోతాను. కాని మళ్ళీ పుడుతామని అందరూ చెప్పుకుంటున్నారే! అప్పుడైనా భగవద్దర్శనం కాకుండా పోతుందా? అని ఊహించుకొని నన్ను నేను ఓదార్చుకొనే వాణ్ణి. బాధ మరీ ఎక్కువైతే, ఒంటరిగా కైవల్యా నదీ తీరంలో ...

అసమగ్రమైన

  అసమగ్రమైన  ఇంద్రియాలనుకలిగి ఉండటం  ( కరణ  పాటవ ),  మోసప్రవృత్తిని  కలిగి ఉండటం  ( విప్రలిప్స ). 

గీతామృత స్నానం

చింతన - గీతా జయంతి సందర్భంగా .. గీతామృత స్నానం ' సకృద్ గీతామృత స్నానం సంసార మలనాశనం '   అని ' గీతా మహాత్మ్యం ' పలుకుతున్నది . అంటే , “ భగవద్గీత ' అనే అమృత జలంతో స్నానం చేసేవారికి సంసారమలం నశించిపోతుంది . కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలే  మనిషికి ఆరు శత్రువులు . వాటివల్లనే శోకమోహాలు కలుగుతాయి . ఫలితంగా  జన్మమృత్యు పరంపర కొనసాగుతుంది . ' గీతామృత స్నానం ' ఆ సంసార మలాన్ని  తొలగిస్తుంది .  ' గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే ' అనికూడ ' గీతామహాత్మ్యం ' పలికింది . అంటే , గీతా గంగాజలాన్ని తాగేవారికి పునర్జన్మే ఉండదు .  శ్రీకృష్ణ భగవానుడు ' గీతా సందేశం ' మధ్యమధ్యలో దాని మహిమను పదేపదే చెప్పాడు . ' ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే '. ' అర్జునా ! నువు నాపట్ల ఏనాడూ అసూయ లేనివాడవు . కనుక , ఈ పరమగుహ్యమైన జ్ఞానాన్ని , అనుభూతిని నేను నీకు చెబుతున్నాను ' ( భగవద్గీత : 9-1) అన్నాడు . అంటే , ' గీతాసందేశం అత్యంత రహస్యమైందని , అసూయా రహితుడైన కారణంగా అర్జునునికి తాను చెబుతున్నానని '  భగ...