కేసీఆర్ అనే మూడక్షరాలు
కేసీఆర్ అనే మూడక్షరాలు
ఈ భూమి ఉన్నన్ని రోజులు ఉంటుంది
ఎవరు చెరపలేరు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి
మనల్నీ శిఖరం వైపు నిలబెట్టాడు
అతని పుణ్యమే నీకు వచ్చిన పదవి
కొన్ని మాట్లాడే ముందు
నోరు అదుపులో ఉంచుకోవాలి
అధికారం ఉంది కదా అని
తక్కువ చేస్తూ మాట్లాడితే
కాలం సమాధానం చెప్తుంది
పదవులు ఎవరికి శాశ్వతం కాదు
జీవించిన తీరు అనేదే శాశ్వతం
కొన్ని సందర్భాలు
కొన్ని మాటలు అర్దం కావాలంటే
మనిషి తాలూకు లక్షణాలు ఉండాలి
అవి నీకు లేవని నీ మాటల్లో అర్దం అవుతుంది
నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు మూల్యం చెల్లిస్తావు
Comments
Post a Comment